వైసీపీది ప్రజాపక్షం: సజ్జల

ABN , First Publish Date - 2020-03-13T10:49:05+05:30 IST

‘‘వైసీపీది ప్రజాపక్షం. టీడీపీ డ్రామాల పార్టీ’’ అని సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల నేతృత్వంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని...

వైసీపీది ప్రజాపక్షం: సజ్జల

‘‘వైసీపీది ప్రజాపక్షం. టీడీపీ డ్రామాల పార్టీ’’ అని సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల నేతృత్వంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపార్వతి, ఎంవీఎస్‌ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, అందుకే పల్నాడుకు బుద్దా వెంకన్న, బొండా ఉమా వెళ్లారని ఆరోపించారు. 


Updated Date - 2020-03-13T10:49:05+05:30 IST