రాయల్‌నగర్‌లో వైసీపీ నేతల దౌర్జన్యం

ABN , First Publish Date - 2020-03-13T21:13:28+05:30 IST

రాయల్‌నగర్‌లో వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీస్‌ అధికారిని వైసీపీ నేతలు తీవ్రపదజాలంతో హెచ్చరించారు. మాట వినకపోతే బదిలీ చేస్తామని పోలీస్‌ అధికారిని మీడియా, ప్రతిపక్షాల సమక్షంలోనే వైసీపీ నేతలు బెదిరించారు.

రాయల్‌నగర్‌లో వైసీపీ నేతల దౌర్జన్యం

తిరుపతి: రాయల్‌నగర్‌లో వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీస్‌ అధికారిని వైసీపీ నేతలు తీవ్రపదజాలంతో హెచ్చరించారు. మాట వినకపోతే బదిలీ చేస్తామని పోలీస్‌ అధికారిని మీడియా, ప్రతిపక్షాల సమక్షంలోనే వైసీపీ నేతలు బెదిరించారు. అయితే వైసీపీ నేతలు తిడుతున్నా మిగతా పోలీసులు చూస్తూ ఉండిపోయారు.

Read more