వైసీపీ ప్రభుత్వంలో అలా జరగకూడదు: మంత్రి పెద్దిరెడ్డి

ABN , First Publish Date - 2020-11-19T22:48:56+05:30 IST

వైసీపీ ప్రభుత్వంలో అలా జరగకూడదు: మంత్రి పెద్దిరెడ్డి

వైసీపీ ప్రభుత్వంలో అలా జరగకూడదు: మంత్రి పెద్దిరెడ్డి

అమరావతి: అక్రమ లేఅవుట్‌ల విషయంలో ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. కొత్తగా అక్రమ లేఅవుట్లకు అప్రూవల్‌ ఇవ్వొద్దన్నారు. టీడీపీ హయాంలో లేఅవుట్లను పెద్ద వ్యాపారంగా చేశారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అలా జరగకూడదన్నారు. గ్రామ పంచాయితీలు సొంతంగా ఆదాయం సమకూర్చుకునేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గ్రామ సచివాలయాలను పటిష్టం చేయాలన్నారు. 

Updated Date - 2020-11-19T22:48:56+05:30 IST