రేవ్‌పార్టీలో వైసీపీ నేతల చిందులు
ABN , First Publish Date - 2020-03-02T20:09:58+05:30 IST
ఒంగోలు: ఒంగోలు నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు రేవ్‌పార్టీ ఏర్పాటు చేసి చిందులు వేశారు.

ఒంగోలు: ఒంగోలు నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు రేవ్‌పార్టీ ఏర్పాటు చేసి చిందులు వేశారు. మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి అనుచరుడు నల్లమలపు కృష్ణారెడ్డి అలియాస్ బుల్లెట్ కృష్ణారెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా ఈ రేవ్‌పార్టీ ఏర్పాటు చేశారు. కొత్తపట్నం నల్లూరి గార్డెన్స్‌లో యువతులతో కలిసి చిందులేశారు. ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.