అనంతపురంలోని జుటూరులో వైసీపీ నేతల దౌర్జన్యం

ABN , First Publish Date - 2020-06-27T04:05:18+05:30 IST

పెద్దపప్పూరు మండలం జుటూరులో వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైసీపీ నేతలు వినయ్ కుమార్, అతని తండ్రి రామ్మోహన్ రెడ్డిలు దళిత వాలంటీర్‌ను ఫోన్‌లో అసభ్యపదజాలంతో

అనంతపురంలోని జుటూరులో వైసీపీ నేతల దౌర్జన్యం

అనంతపురం: పెద్దపప్పూరు మండలం జుటూరులో వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైసీపీ నేతలు వినయ్ కుమార్, అతని తండ్రి రామ్మోహన్ రెడ్డిలు దళిత వాలంటీర్‌ను ఫోన్‌లో అసభ్యపదజాలంతో దూషించారు. దీంతో వాలంటీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు వైసీపీ నేతలైన వినయ్, రామ్మోహన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-06-27T04:05:18+05:30 IST