-
-
Home » Andhra Pradesh » YCP leaders assault on TDP cadre at Punganoor
-
పుంగనూరులో వైసీపీ నేతల దౌర్జన్యం
ABN , First Publish Date - 2020-03-13T18:38:14+05:30 IST
చిత్తూరు: పుంగనూరులో వైసీపీ నేతల దౌర్జన్యంపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిత్తూరు: పుంగనూరులో వైసీపీ నేతల దౌర్జన్యంపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఆఫీసులో టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్ నామినేషన్ పత్రాలను వైసీపీ శ్రేణులు చించేశారు. ఎన్నికల అధికారులు, పోలీసుల ముందే చించేసినా పట్టించుకోకపోవడం గమనార్హం. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడటంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.