వెంకటాచలంలో ఆంధ్రజ్యోతి విలేకరిపై వైసీపీ కార్యకర్తల దాడి

ABN , First Publish Date - 2020-10-03T20:13:22+05:30 IST

నెల్లూరు: వెంకటాచలంలో ఆంధ్రజ్యోతి విలేకరిపై వైసీపీ కార్యకర్తల దాడి జరిగింది. వైసీపీ కార్యకర్తల దాడిలో ఆంధ్రజ్యోతి విలేకరి అంజద్ బాషాకు తీవ్ర గాయాలయ్యాయి.

వెంకటాచలంలో ఆంధ్రజ్యోతి విలేకరిపై వైసీపీ కార్యకర్తల దాడి

నెల్లూరు: వెంకటాచలంలో ఆంధ్రజ్యోతి విలేకరిపై వైసీపీ కార్యకర్తల దాడి జరిగింది. వైసీపీ కార్యకర్తల దాడిలో ఆంధ్రజ్యోతి విలేకరి అంజద్ బాషాకు తీవ్ర గాయాలయ్యాయి. తమ నాయకుడి పేరు రాయడం లేదని వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. విలేకరి అంజద్‌బాషాపై ఏపీయూడబ్ల్యూజే నేతలు దాడిని‌ ఖండించారు.

Updated Date - 2020-10-03T20:13:22+05:30 IST