వైసీపీ ఎల్పీ సమావేశం వాయిదా !

ABN , First Publish Date - 2020-03-23T10:29:35+05:30 IST

శాసనసభా బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సోమవారం జరగాల్సిన వైసీపీ ఎల్పీ సమావేశం వాయిదా పడింది.

వైసీపీ ఎల్పీ సమావేశం వాయిదా !

అమరావతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): శాసనసభా బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సోమవారం జరగాల్సిన వైసీపీ ఎల్పీ సమావేశం వాయిదా పడింది. కరోనా వైరస్‌ నివారణలో భాగంగా ప్రయాణాలు నివారించేందుకు వీలుగా ఈ సమావేశం వాయిదా వేసినట్లుగా ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి వివరించారు.

Updated Date - 2020-03-23T10:29:35+05:30 IST