జడ్డి రామకృష్ణ సోదరుడిపై వైసీపీ శ్రేణుల దాడిని ఖండిస్తున్నాం: కళా

ABN , First Publish Date - 2020-09-28T01:40:08+05:30 IST

జడ్డి రామకృష్ణ సోదరుడిపై వైసీపీ శ్రేణుల దాడిని ఖండిస్తున్నామని మాజీమంత్రి కళా వెంకట్రావు ప్రకటించారు. నిందితులను 24 గంటల్లోపు అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని

జడ్డి రామకృష్ణ సోదరుడిపై వైసీపీ శ్రేణుల దాడిని ఖండిస్తున్నాం: కళా

అమరావతి: జడ్డి రామకృష్ణ సోదరుడిపై వైసీపీ శ్రేణుల దాడిని ఖండిస్తున్నామని మాజీమంత్రి కళా వెంకట్రావు ప్రకటించారు. నిందితులను 24 గంటల్లోపు అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అభివృద్ధి వికేంద్రీకరణ మరచి 13 జిల్లాల్లో దాడుల వికేంద్రీకరణ చేస్తున్నారని విమర్శించారు. బీహార్‌ను మించిపోయి ఏపీలో అరాచకాలు జరుగుతున్నాయని, నియంతలు పాలకులైతే పరిపాలన ఇలాగే ఉంటుందని కళా వెంకట్రావు అన్నారు. 

Updated Date - 2020-09-28T01:40:08+05:30 IST