అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైసీపీలో బయటపడ్డ విభేదాలు

ABN , First Publish Date - 2020-12-06T17:29:23+05:30 IST

అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైసీపీలో బయటపడ్డ విభేదాలు

అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైసీపీలో బయటపడ్డ విభేదాలు

చిత్తూరు: జిల్లాలోని కుప్పంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులముందే  వైసీపీలో రెండు వర్గాలు కొట్టుకున్నాయి. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఆ రెండు వర్గాలను విడగొట్టారు. దాంతో వారి మధ్య తలెత్తిన ఘర్షణ సద్దుమణిగింది.

Updated Date - 2020-12-06T17:29:23+05:30 IST