కోడలిపై కిరోసిన్‌పోసి నిప్పుపెట్టిన అత్త

ABN , First Publish Date - 2020-02-12T18:40:55+05:30 IST

కోడలిపై కిరోసిన్‌పోసి నిప్పుపెట్టిన అత్త

కోడలిపై కిరోసిన్‌పోసి నిప్పుపెట్టిన అత్త

నందికొట్కూరు: కర్నూలు జిల్లా నందికొట్కూరు ఆఫీసు రోడ్డులో దారుణం జరిగింది. కోడలు పద్మావతిపై అత్త పుల్లమ్మ కిరోసిన్ పోసి నిప్పంటించింది. దీంతో పద్మావతి తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మంటలను తట్టుకోలేక కోడలు అత్తను పట్టుకోవడంతో పుల్లమ్మకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2020-02-12T18:40:55+05:30 IST