దారుణం.. శవమై కనిపించిన మహిళ

ABN , First Publish Date - 2020-04-06T00:20:09+05:30 IST

బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లిలో విషాదం చోటు చేసుకుంది.

దారుణం.. శవమై కనిపించిన మహిళ

అనంతపురం: బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. మద్యానికి బానిసై ఓ మహిళ మృతి చెందింది. మద్యం లేకపోవడంతో మహిళ వారం క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. వారం రోజులుగా కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి గ్రామశివారులో మహిళ శవమై కనిపించింది.

Updated Date - 2020-04-06T00:20:09+05:30 IST