కమతవానిగూడెంలో మహిళా వలంటీర్‌కు వేధింపులు

ABN , First Publish Date - 2020-08-11T15:32:11+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం కమతవానిగూడెంలో మహిళ వలంటీర్‌కు వేధింపులు ఎదురయ్యాయి.

కమతవానిగూడెంలో మహిళా వలంటీర్‌కు వేధింపులు

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం కమతవానిగూడెంలో మహిళ వలంటీర్‌కు వేధింపులు ఎదురయ్యాయి. ప్రేమించాలంటూ అనిల్ అనే యువకుడు వేధింపులకు పాల్పడ్డాడు. మహిళా వలంటీర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-08-11T15:32:11+05:30 IST