సుశాంత్ రాజ్‌పుత్ మరణాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-06-19T17:50:36+05:30 IST

విశాఖ: బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్ మరణాన్ని తట్టుకోలేక మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.

సుశాంత్ రాజ్‌పుత్ మరణాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య

విశాఖ: బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్ మరణాన్ని తట్టుకోలేక మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడినప్పటి నుంచి ఆయనకు సంబంధించిన వీడియోలు టిక్‌టాక్‌లో వీడియోలు చూస్తూ సదరు యువతి డిప్రెషన్‌కు గురైంది. దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.


శ్రీహరిపురానికి చెందిన సదరు యువతి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు... అనంతరం ఆమె మొబైల్‌ను పరిశీలించి సుశాంత్ మరణమే ఆమె ఆత్మహత్యకు కారణంగా తేల్చారు.  

Updated Date - 2020-06-19T17:50:36+05:30 IST