శ్రీశైలం రిజర్వాయరును అప్పగించాలా
ABN , First Publish Date - 2020-10-04T08:18:02+05:30 IST
శ్రీశైలం రిజర్వాయరు ఆపరేషన్ బాధ్యతలను తక్షణమే తెలంగాణకు అప్పగించాలంటూ కేంద్ర జలశక్తి మం త్రి గజేంద్రసింహ్ షెకావత్‌కు తెలంగాణ
కేసీఆర్ వ్యాఖ్యలపై రాష్ట్ర నీటి వినియోగ సంఘాల ఆగ్రహం
అమరావతి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం రిజర్వాయరు ఆపరేషన్ బాధ్యతలను తక్షణమే తెలంగాణకు అప్పగించాలంటూ కేంద్ర జలశక్తి మం త్రి గజేంద్రసింహ్ షెకావత్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖరాయడాన్ని రా ష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాలు తప్పుబట్టాయి.
సీఎం కేసీఆర్ తీ రును సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణారావు ఖండించారు. శ్రీశైలం జలాశయాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవాలన్న కేసీఆర్ నిర్ణయం.. ఏపీ కి తీరని ద్రోహం చేసేట్లుందని తెలిపారు. సీఎంజగన్ మౌనం వీడాలన్నారు.