భూములనేం చేస్తారో...రైతులనేదరికి చేరుస్తారో..!?

ABN , First Publish Date - 2020-12-17T10:06:41+05:30 IST

అమరావతి నిర్మాణంలో భాగంగా చేపట్టిన పలు ప్రాజెక్టుల కారణంగా రాజధాని గ్రామాల్లోని భూములు తమ రూపురేఖలను పూర్తిగా కోల్పోయాయి.

భూములనేం చేస్తారో...రైతులనేదరికి చేరుస్తారో..!?

(ఆంధ్రజ్యోతి):మరావతి నిర్మాణంలో భాగంగా చేపట్టిన పలు ప్రాజెక్టుల కారణంగా రాజధాని గ్రామాల్లోని భూములు తమ రూపురేఖలను పూర్తిగా కోల్పోయాయి. ఇప్పుడు చూస్తే ఒకప్పుడు వాటిల్లో సస్యసిరులు పొంగి పొర్లేవంటే నమ్మడం ఓపట్టాన సాధ్యం కాదు! ఈ నేపథ్యంలో.. మూడు రాజధానుల పేరిట అమరావతికి మంగళం పాడితే.. దానికి భూములిచ్చిన రైతుల గతి ఏమిటని సామాజికవేత్తలు నిలదీస్తున్నారు. రైతులిచ్చిన భూములను వారికి తిరిగి ఇచ్చేస్తారనుకున్నా..అదెలా సాధ్యమో అర్థం కావడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - 2020-12-17T10:06:41+05:30 IST