పశ్చిమగోదావరి సీతంపేటలో ఉపాధి హామీ కూలీల ఆందోళన

ABN , First Publish Date - 2020-07-28T23:14:04+05:30 IST

పశ్చిమగోదావరి సీతంపేటలో ఉపాధి హామీ కూలీల ఆందోళన

పశ్చిమగోదావరి సీతంపేటలో ఉపాధి హామీ కూలీల ఆందోళన

పశ్చిమగోదావరి: కొయ్యలగూడెం మండలం సీతంపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలు ఆందోళనకు దిగారు. తమ పని దినాలు తక్కువగా చూపి డబ్బులు కాజేస్తున్నారని ఫీల్డ్ అసిస్టెంట్ మధుపై ఆరోపణలు చేశారు. ఉపాధి హామీ పనులకు రాని వారికి కూడా మస్టర్లు వేస్తూ వేలాది రూపాయల అపహరించాడని ఉపాధి కూలీలు ఆరోపణలు చేస్తున్నారు. కూలీలకు వివరాలు తెలపడానికి ఫీల్డ్ అసిస్టెంట్ మధు నిరాకరించారు. ఏపీవో సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. విచారణ పూర్తి అయ్యేంతవరకు ఫీల్డ్ అసిస్టెంట్ మధుని విధుల నుంచి తప్పించినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-07-28T23:14:04+05:30 IST