పోలవరం వద్ద కుదుటపడుతున్న పరిస్థితి

ABN , First Publish Date - 2020-08-18T16:03:10+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి ప్రవాహం స్వల్పంగా పడటంతో పరిస్థితి కాస్త కుదుటపడుతోంది.

పోలవరం వద్ద కుదుటపడుతున్న పరిస్థితి

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి ప్రవాహం స్వల్పంగా పెరగడంతో పరిస్థితి కాస్త కుదుటపడుతోంది.  భద్రాచలం దగ్గర వరద తగ్గుముఖం పడుతోంది. నేటి సాయత్రం నుంచి పోలవరం వద్ద వరద ప్రవాహం తగ్గనుంది. పోలవరం వద్ద గోదావరి గట్టు రాత్రంతా భయాందోళనకు గురిచేసింది. గండి పడే ప్రమాదం ఉందన్న భయంతో రాత్రికి రాత్రే పాత పోలవరం గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. 

Updated Date - 2020-08-18T16:03:10+05:30 IST