పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2020-06-04T15:05:47+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం మక్కినవారి గూడెంలో దారుణం జరిగింది. భర్త అప్పారావు(35) ను భార్య లక్ష్మీ పాశవికంగా హతమార్చింది. భర్తను చంపి

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం మక్కినవారి గూడెంలో దారుణం జరిగింది. భర్త అప్పారావు(35) ను భార్య లక్ష్మీ పాశవికంగా హతమార్చింది. భర్తను చంపి అనంతరం భార్య పరారైంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. భార్యాభర్తల మధ్య విభేదాలే కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 


Updated Date - 2020-06-04T15:05:47+05:30 IST