కొయ్యలగూడెం పీఎస్‌లో ఎస్‌ఈబీ దాడులు
ABN , First Publish Date - 2020-09-16T14:44:58+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్‌లో గత అర్ధరాత్రి ఎస్‌ఈబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్‌లో గత అర్ధరాత్రి ఎస్‌ఈబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణా కేసుల ఫైల్స్‌ను స్టేషన్ సిబ్బంది టాంపరింగ్ చేశారనే ఆరోపణ నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి. కీలకమైన ఫైల్స్, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను ఎస్‌ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.