ఏలూరులో ఐఎఫ్‌టీయూ, రైతు సంఘం నేతల ధర్నా
ABN , First Publish Date - 2020-09-14T18:34:17+05:30 IST
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించడాన్ని వ్యతిరేకిస్తూ ఐఎఫ్‌టీయూ, రైతు సంఘం ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని విద్యుత్ భవన్ వద్ద ధర్నా దిగారు.
ఏలూరు: వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించడాన్ని వ్యతిరేకిస్తూ ఐఎఫ్‌టీయూ, రైతు సంఘం ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని విద్యుత్ భవన్ వద్ద ధర్నా దిగారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని, నగదు బదిలీ పథకాన్ని రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం జీవో 22ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ నిరసనకే దిగారు.