యువతిపై అసభ్య ప్రచారం...జిమ్ యజమాని అరెస్ట్

ABN , First Publish Date - 2020-09-05T13:49:15+05:30 IST

యువతి పట్ల అసభ్య ప్రవర్తించడంతో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆర్‌ఆర్ పేటలో ఓ జిమ్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు.

యువతిపై అసభ్య ప్రచారం...జిమ్ యజమాని అరెస్ట్

ఏలూరు: యువతి పట్ల అసభ్య ప్రవర్తించడంతో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆర్‌ఆర్ పేటలో ఓ జిమ్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై వాట్సప్‌లో అసభ్య ప్రచారం చేస్తున్నాడంటూ యువతి ఫిర్యాదు చేయడంతో జిమ్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిమ్ యజమానితో పాటు అతని తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2020-09-05T13:49:15+05:30 IST