ఖైదీల హక్కులు కాపాడతాం

ABN , First Publish Date - 2020-07-14T07:52:54+05:30 IST

ఖైదీల హక్కులు కాపాడతాం

ఖైదీల హక్కులు కాపాడతాం

  • ఎన్‌హెచ్‌ఆర్సీకి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం... జీవో జారీ

అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని జైళ్లలోని ఖైదీల హక్కులను కాపాడతామని, వారి హక్కులపై వివరించి చైతన్య పరుస్తామని జాతీయ హక్కుల కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. తమ హక్కులపై ఖైదీలకు అవగాహన కల్పించాలని జైళ్ల శాఖ డీజీని ఆదేశిస్తూ సోమవారం  హోంశాఖ జీవో జారీ చేసింది.

Updated Date - 2020-07-14T07:52:54+05:30 IST