శ్రీశైలం జలాశయానికి ప్రారంభమైన వరద నీరు

ABN , First Publish Date - 2020-07-10T16:26:40+05:30 IST

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి ప్రారంభమైన వరద నీరు పోటెత్తుతోంది. సుంకేసుల నుంచి : 8824 క్యూసెక్కులు..

శ్రీశైలం జలాశయానికి ప్రారంభమైన వరద నీరు

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి ప్రారంభమైన వరద నీరు పోటెత్తుతోంది. సుంకేసుల నుంచి : 8824 క్యూసెక్కులు.. హంద్రీ నుంచి 5 వేల 640 క్యూసెక్కుల నీరు.. శ్రీశైలం డ్యామ్‌కి చేరుకుంది. శ్రీశైలం ఇన్ ఫ్లో  :  14,464 క్యూసెక్కులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం : 814.10 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ : 36.76 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ : 214 టీఎంసీలు.


Updated Date - 2020-07-10T16:26:40+05:30 IST