తుంగభద్రకు పెరుగుతున్న వరద ఉధృతి

ABN , First Publish Date - 2020-08-20T15:52:08+05:30 IST

కర్నూలు: తుంగభద్రకు వరద ఉధృతి పెరుగుతోంది. పూర్తి స్థాయినీటి మట్టం :1633 అడుగులు కాగా..

తుంగభద్రకు పెరుగుతున్న వరద ఉధృతి

కర్నూలు: తుంగభద్రకు వరద ఉధృతి పెరుగుతోంది. పూర్తి స్థాయినీటి మట్టం :1633 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం :1632:20 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ :100 :855 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ :97:777 టీఎంసీలకు చేరుకుంది. ఇన్ ఫ్లో :75510 క్యూసెక్కులు కాగా... అవుట్ ఫ్లో :66707 క్యూసెక్కులకు చేరుకుంది. 20 గేట్లు ఎత్తి నదికి 46698 క్యూసెక్కుల నీటిని బోర్డు అధికారులు విడుదల చేశారు.

Updated Date - 2020-08-20T15:52:08+05:30 IST