వటపత్రశాయిగా కోదండరాముడు

ABN , First Publish Date - 2020-04-05T08:59:13+05:30 IST

ఏకశిలా నగరి ఒంటిమిట్టలోని కోదండ రామాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజు శనివారం ఉదయం కోదండరామస్వామి వటపత్రశాయి అలంకారంలో దర్శనమిచ్చారు. సాయంత్రం స్వామిని ప్రత్యేకంగా అలంకరించి సింహ వాహనంపై

వటపత్రశాయిగా కోదండరాముడు

ఒంటిమిట్ట, ఏప్రిల్‌ 4: ఏకశిలా నగరి ఒంటిమిట్టలోని కోదండ రామాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజు శనివారం ఉదయం కోదండరామస్వామి వటపత్రశాయి అలంకారంలో దర్శనమిచ్చారు. సాయంత్రం స్వామిని ప్రత్యేకంగా అలంకరించి సింహ వాహనంపై కొలువుదీర్చి వేదమంత్రోచ్ఛారణల మధ్య హారతులిచ్చారు.

Updated Date - 2020-04-05T08:59:13+05:30 IST