వేమవరంలో వలంటీర్ భర్త ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-09-03T17:11:05+05:30 IST
గుంటూరు: ఫిరంగిపురం మండలం వేమవరంలో వలంటీర్ భర్త గోపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గుంటూరు: ఫిరంగిపురం మండలం వేమవరంలో వలంటీర్ భర్త గోపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు గోపి సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న గోపి.. మరో వలంటీర్‌తో తన భార్య సన్నిహితంగా మెలుగుతోందని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం.