విశాఖ వైసీపీ కార్యాలయం వద్ద ఆందోళన

ABN , First Publish Date - 2020-03-12T16:24:13+05:30 IST

వైసీపీ కార్యాలయం వద్ద కొంతమంది కార్యకర్తలు నిరసనకు దిగారు. పార్టీని నమ్ముకున్న వారికి టికెట్లు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ నేతల కుటుంబ

విశాఖ వైసీపీ కార్యాలయం వద్ద ఆందోళన

విశాఖ: వైసీపీ కార్యాలయం వద్ద కొంతమంది కార్యకర్తలు నిరసనకు దిగారు. పార్టీని నమ్ముకున్న వారికి టికెట్లు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ నేతల కుటుంబ సభ్యులకే టికెట్లు ఇచ్చారని వైసీపీ శ్రేణులు ఆరోపించారు. ఇలా అయితే ఎన్నికల్లో పార్టీ పరాజయం పొందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచే వారికి టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.


Updated Date - 2020-03-12T16:24:13+05:30 IST