సీఎం రిలీఫ్ ఫండ్‌కు వీఐటీ, ఏపీ విశ్వవిద్యాలయ ఉద్యోగుల వితరణ
ABN , First Publish Date - 2020-03-30T19:49:47+05:30 IST
అమరావతి: కరోనా వైరస్ నియంత్రణకు ప్రముఖ సినీ, రాజకీయ నాయకులతో పాటు ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున తమ వంతు సాయం అందజేస్తున్నారు.
అమరావతి: కరోనా వైరస్ నియంత్రణకు ప్రముఖ సినీ, రాజకీయ నాయకులతో పాటు ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున తమ వంతు సాయం అందజేస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు వీఐటీ, ఏపీ విశ్వవిద్యాలయ ఉద్యోగులు తమ ఒక రోజు జీతాన్ని విరాళంగా అందజేశారు.