ఆలయాలపై దాడులు సహించం: విష్ణు

ABN , First Publish Date - 2020-09-17T09:24:37+05:30 IST

హిందూ దేవాలయాలను, విగ్రహాలను ధ్వంసం చేసినా, రథాలను తగులబెట్టినా బీజేపీ చూస్తూ ఉరుకోదని ...

ఆలయాలపై దాడులు సహించం: విష్ణు

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, సెప్టెంబరు16: హిందూ దేవాలయాలను, విగ్రహాలను ధ్వంసం చేసినా, రథాలను తగులబెట్టినా బీజేపీ చూస్తూ ఉరుకోదని హిందువుల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. తమ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుందన్నారు. అదే సమయంలో హిందు మతాన్ని అవమానపర్చేవారు ఎవరైనా సరే వదిలిపెట్టమన్నారు. 

Updated Date - 2020-09-17T09:24:37+05:30 IST