తిరిగి తెరుచుకున్న గోపాలపట్టణం, పెదుర్తి రైల్వేస్టేషన్లు

ABN , First Publish Date - 2020-05-09T16:05:11+05:30 IST

నగరంలోని గోపాలపట్టణం, పెదుర్తి రైల్వేస్టేషన్లు తిరిగి తెరుచుకున్నారు. గ్యాస్‌ లీక్‌ తర్వాత మూతపడ్డ ఆ రెండు రైల్వేస్టేషన్లు తిరగి తెరుచుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

తిరిగి తెరుచుకున్న గోపాలపట్టణం, పెదుర్తి రైల్వేస్టేషన్లు

విశాఖ: నగరంలోని  గోపాలపట్టణం, పెదుర్తి రైల్వేస్టేషన్లు తిరిగి తెరుచుకున్నారు. గ్యాస్‌ లీక్‌ తర్వాత మూతపడ్డ ఆ రెండు రైల్వేస్టేషన్లు తిరగి తెరుచుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో సింహాచలం నార్త్‌-పెందుర్తి మార్గంలో గూడ్స్‌రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నంలో ప్రమాదకర వాయువుల లీకేజీలో 12 మంది మరణించగా పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-05-09T16:05:11+05:30 IST