గ్యాస్ లీకైన తర్వాత కనీసం సైరన్ కూడా మోగించలేదు: గ్రామస్తులు
ABN , First Publish Date - 2020-05-09T15:54:14+05:30 IST
గ్యాస్ లీకైన తర్వాత కనీసం సైరన్ కూడా మోగించలేదని వెంకటాపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ: గ్యాస్ లీకైన తర్వాత కనీసం సైరన్ కూడా మోగించలేదని వెంకటాపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ పరిసర గ్రామాల్లో దారుణ పరిస్థితులున్నాయన్నారు. గాలి, నీరు అంతా కాలుష్యమయ్యాయని వారు వాపోతున్నారు. ఇన్నాళ్లు కంపెనీ ఎలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించ లేదన్నారు. ఎల్జీ కంపెనీని తరలించి తమకు న్యాయం చేయా వెంకటాపురం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.