విశాఖ: అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

ABN , First Publish Date - 2020-06-23T14:53:21+05:30 IST

విశాఖ: అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

విశాఖ: అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

విశాఖపట్నం: కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న అల్లూరి పార్కు ఆటోపై పోలీసుల దాడి చేశారు. ఆటోలో అక్రమంగా రవాణా చేస్తున్న 2,345  గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు కొయ్యూరు మండలం రావణాపల్లికి చెందిన ముత్తాల వెంకటేష్ అరెస్ట్ చేశారు. 

Read more