విశాఖకు ఏమైంది?.. ఇటీవల కాలంలో..

ABN , First Publish Date - 2020-06-05T01:39:45+05:30 IST

విశాఖ అంటే ప్రశాంతతకు పెట్టింది పేరు. రాజకీయ ఘర్షణలు కూడా ఉండవు. నేతల మధ్య విమర్శలు ఉంటాయోమో కాని ...

విశాఖకు ఏమైంది?.. ఇటీవల కాలంలో..

విశాఖ అంటే ప్రశాంతతకు పెట్టింది పేరు. రాజకీయ ఘర్షణలు కూడా ఉండవు. నేతల మధ్య విమర్శలు ఉంటాయోమో కాని శత్రుత్వం మాత్రం ఉండదు. అలాంటి చోట్ల ఇటీవల కాలంలో పరిస్థితులు మారిపోతున్నాయి. కాపుకాసి హత్య చేయడానికి ప్రణాళికలు, పట్ట పగలు నరికివేత కుట్రలు, రాజకీయ వేధింపు, ఇళ్లపై దాడులకు వెళ్లడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. విశాఖ ప్రశాంత వాతావరణం మెల్లమెల్లగా హింసాత్మకంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. 


Updated Date - 2020-06-05T01:39:45+05:30 IST