విశాఖలో సీపీఐ నిరసన ప్రదర్శన
ABN , First Publish Date - 2020-09-14T18:06:22+05:30 IST
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ల అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ సీపీఐ నిరసన ప్రదర్శనకు దిగింది.
విశాఖపట్నం: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ల అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ సీపీఐ నిరసన ప్రదర్శనకు దిగింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జె.వి.సత్యనారాయణ మూర్తి, నగర కార్యదర్శి పైడిరాజు, సీపీఐ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.