విశాఖ: సంపత్ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2020-08-22T15:24:27+05:30 IST

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకు విశాఖ సంపత్ వినాయక దేవాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు

విశాఖ: సంపత్ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు

విశాఖపట్నం: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ సంపత్ వినాయక దేవాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు.  

Updated Date - 2020-08-22T15:24:27+05:30 IST