విశాఖ ఎల్జీ పాలిమార్స్‌ కంపెనీని సందర్శించిన కేంద్ర సాంకేతిక నిపుణుల కమిటీ

ABN , First Publish Date - 2020-05-10T01:28:13+05:30 IST

విశాఖ ఎల్జీ పాలిమార్స్‌ కంపెనీని సందర్శించిన కేంద్ర సాంకేతిక నిపుణుల కమిటీ

విశాఖ ఎల్జీ పాలిమార్స్‌ కంపెనీని సందర్శించిన కేంద్ర సాంకేతిక నిపుణుల కమిటీ

విశాఖపట్నం: ఎల్జీ పాలిమార్స్‌ కంపెనీని కేంద్ర సాంకేతిక నిపుణుల కమిటీ సందర్శించింది. విశాఖ స్టైరిన్ కెమికల్ ట్యాంక్‌ను కేంద్ర సాంకేతిక నిపుణుల కమిటీ పరిశీలించింది. ఎల్జీ కంపెనీ ప్రతినిధులతో కేంద్ర సాంకేతిక నిపుణుల కమిటీ సమావేశమై గ్యాస్ లీకేజీ సంబంధించిన అంశాలపై చర్చించింది. గ్యాస్ లీకేజీ ఘటనపై కంపెనీ ప్రతినిధులతో మరిన్ని వివరాలను కేంద్ర నిపుణులు తెలుసుకుంటున్నారు.

Updated Date - 2020-05-10T01:28:13+05:30 IST