విశాఖ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లో కలకలం

ABN , First Publish Date - 2020-05-31T00:17:32+05:30 IST

సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లో కలకలం రేగింది. మహేశ్వరరావు అనే వ్యక్తి కత్తితో కమిషనరేట్‌లోకి వెళ్లాడు. ప్రవేశద్వారం వద్ద మహేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విశాఖ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లో కలకలం

విశాఖ: సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లో కలకలం రేగింది. మహేశ్వరరావు అనే వ్యక్తి కత్తితో కమిషనరేట్‌లోకి వెళ్లాడు. ప్రవేశద్వారం వద్ద మహేశ్వరరావును  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కత్తిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సీపీ ఆర్కేమీనాను కలిసేందుకు వచ్చానని మహేశ్వరరావు చెబుతున్నాడు. మహేశ్వరరావుపై రెండు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-05-31T00:17:32+05:30 IST