విశాఖలో పరిశ్రమ ప్రమాద బాధితులకు పరిహారం విడుదల

ABN , First Publish Date - 2020-07-29T01:52:42+05:30 IST

విశాఖలో ఇటీవల రెండు రసాయన పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైనార్ లైఫ్

విశాఖలో పరిశ్రమ ప్రమాద బాధితులకు పరిహారం విడుదల

అమరావతి: విశాఖలో ఇటీవల రెండు రసాయన పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైనార్ లైఫ్ సైన్సెస్, విశాఖ సాల్వెంట్ పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో వేరు వేరుగా ముగ్గురు మృతి చెందారు. వీరికి ఒక్కొక్కరికి రూ. 15 లక్షల చొప్పున ఆర్థిక సాయం విడుద చేసింది. 

Updated Date - 2020-07-29T01:52:42+05:30 IST