విజయవాడలో భారీ వర్షాలు..లోతట్టు ప్రాంతాలు జలమయం

ABN , First Publish Date - 2020-09-14T13:32:48+05:30 IST

జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

విజయవాడలో భారీ వర్షాలు..లోతట్టు ప్రాంతాలు జలమయం

విజయవాడ: జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 24 గంటలు ఇదే విధంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద వదర ప్రవాహం నిలకడగా ఉంది. బ్యారేజ్ ఇన్ ఫ్లో 1లక్షా 20 వేలు, ఔట్ ఫ్లో 1లక్ష05 వేలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2020-09-14T13:32:48+05:30 IST