విజయవాడ: కాసేపట్లో సందీప్ మృతదేహానికి పోస్టుమార్టం

ABN , First Publish Date - 2020-06-01T15:27:38+05:30 IST

విజయవాడ: కాసేపట్లో సందీప్ మృతదేహానికి పోస్టుమార్టం

విజయవాడ: కాసేపట్లో సందీప్ మృతదేహానికి పోస్టుమార్టం

విజయవాడ: గ్యాంగ్‌వార్‌లో మృతి చెందిన సందీప్ మృతదేహానికి మరికొద్దిసేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం జరిగే  గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళ్ళే రహదారులన్నీ మూసివేశారు. దీంతో గవర్నమెంట్ ఆస్పత్రి మొత్తం పోలీస్ వలయంలోకి వెళ్లిపోయింది. 

Updated Date - 2020-06-01T15:27:38+05:30 IST