విజయవాడలో పెయిడ్ క్వారంటైన్స్ ఏర్పాటు చేసే యోచన

ABN , First Publish Date - 2020-05-09T15:43:07+05:30 IST

విదేశాల నుంచి వచ్చే వారి కోసం విజయవాడలో పెయిడ్ క్వారంటైన్స్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

విజయవాడలో పెయిడ్ క్వారంటైన్స్ ఏర్పాటు చేసే యోచన

కృష్ణా: విదేశాల నుంచి వచ్చే వారి కోసం విజయవాడలో పెయిడ్ క్వారంటైన్స్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. డబ్బు చెల్లించేందుకు సిద్ధపడేవారి కోసం పెయిడ్ క్వారంటైన్స్ ఏర్పాటు చేయనుంది. విజయవాడలోని హోటల్స్, లాడ్జిలో 100 గదులను సిద్ధం  అధికారులు చేస్తున్నారు. 

Updated Date - 2020-05-09T15:43:07+05:30 IST