కార్మిక సంఘాల సమ్మెతో ఎరుపెక్కిన బెజవాడ విధులు

ABN , First Publish Date - 2020-11-26T16:26:06+05:30 IST

కార్మిక సంఘాల సమ్మెతో ఎరుపెక్కిన బెజవాడ విధులు

కార్మిక సంఘాల సమ్మెతో ఎరుపెక్కిన బెజవాడ విధులు

విజయవాడ: కార్మిక సంఘాల సమ్మెతో బెజవాడ వీధులు ఎరుపెక్కాయి. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా నగరంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. బెజవాడలోని వినాయక గుడి నుంచి లెనిన్ సెంటర్ వరకు ప్రదర్శన కొనసాగింది. ప్రదర్శనలో ఏఐటియుసి, సిఐటియుసి, కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. లెనిన్ సెంటర్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-11-26T16:26:06+05:30 IST