విజయవాడ: ఐద్వా ఆధ్వర్యంలో వెబినార్
ABN , First Publish Date - 2020-09-12T19:19:07+05:30 IST
మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిచాలంటూ ఐద్వా ఆధ్వర్యంలో వెబినార్ నిర్వహించారు.

విజయవాడ: మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిచాలంటూ ఐద్వా ఆధ్వర్యంలో వెబినార్ నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని, ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం జరగాలని.. మూలకారణాన్ని పరిష్కరించాలని వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు. వెబినార్‌లో బాధితులు, అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘాలు పాల్గొన్నారు. కరోనా రీత్యా పలువురు బాధితులు ఆన్‌లైన్‌లో పాల్గొంటున్నారు.