జిల్లాను ఎక్కువ రోజులు గ్రీన్ జోన్‌గా కాపాడగలిగాం: విజయనగరం కలెక్టర్

ABN , First Publish Date - 2020-06-11T20:14:50+05:30 IST

విజయనగరం: లాక్‌డౌన్‌లో బాధితులకు సహకారం అందించిన వారిని కేసలి సంస్థ తరుపున కలెక్టర్ హరి జవహర్ లాల్ సత్కరించారు.

జిల్లాను ఎక్కువ రోజులు గ్రీన్ జోన్‌గా కాపాడగలిగాం: విజయనగరం కలెక్టర్

విజయనగరం: లాక్‌డౌన్‌లో బాధితులకు సహకారం అందించిన వారిని కేసలి సంస్థ తరుపున కలెక్టర్ హరి జవహర్ లాల్ సత్కరించారు. ఎక్కువ రోజులు గ్రీన్ జోన్‌గా జిల్లాను కాపాడగలిగామన్నారు. జిల్లాలో ఉన్న 68 పాజిటివ్ కేసులు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారేనన్నారు. రానున్న కీలక రోజుల్లో స్వచ్చంధ సంస్థల సహకారం ప్రజలకు చాలా అవసరమని జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ పేర్కొన్నారు.

Updated Date - 2020-06-11T20:14:50+05:30 IST