మీడియా పాయింట్‌ను ప్రారంభించిన విజయ్ కుమార్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-09-24T17:55:36+05:30 IST

అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా పాయింట్‌ను ఐ అండ్ పీఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.

మీడియా పాయింట్‌ను ప్రారంభించిన విజయ్ కుమార్‌రెడ్డి

అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా పాయింట్‌ను ఐ అండ్ పీఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మీడియా కార్యక్రమాల నిర్వహణలో పాత్రికేయుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని మీడియా పాయింట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల సమాచారం పంపేందుకు సులభంగా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అధునాతనమైన వసతులను మీడియా పాయింట్ వద్ద పాత్రికేయుల కోసం ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Updated Date - 2020-09-24T17:55:36+05:30 IST