మహర్షి వాల్మీకి ఉపరాష్ట్రపతి నివాళి

ABN , First Publish Date - 2020-10-31T21:32:57+05:30 IST

ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. ‘ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. మహోన్నత ఇతిహాసమైన రామాయణ ద్వారా శ్రీరాముని

మహర్షి వాల్మీకి ఉపరాష్ట్రపతి నివాళి

ఢిల్లీ: ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. ‘ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. మహోన్నత ఇతిహాసమైన రామాయణ ద్వారా శ్రీరాముని పావన చరితాన్ని మనకు తెలియజేసిన వారి తత్త్వబోధ మనల్ని మేలైన మార్గంలో ముందు నడిపించాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ వెంకయ్య ట్వీట్ చేశారు.

Read more