7న గ్రూప్‌-2 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

ABN , First Publish Date - 2020-11-26T09:10:05+05:30 IST

రిక్రూట్‌మెంట్‌లో ప్రొవిజినల్‌గా సెలెక్ట్‌ అయిన అభ్యర్థుల ఒరిజినల్‌ ధ్రువపత్రాల పరిశీలన డిసెంబరు 7న విజయవాడలోని కమిషన్‌ కార్యాలయంలో జరుగుతుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.ఎ్‌స.ఆర్‌.ఆంజనేయులు

7న గ్రూప్‌-2 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

  గ్రూప్‌-2 సర్వీసెస్‌ (నోటిఫికేషన్‌ నం.25/2018) రిక్రూట్‌మెంట్‌లో ప్రొవిజినల్‌గా సెలెక్ట్‌ అయిన అభ్యర్థుల ఒరిజినల్‌ ధ్రువపత్రాల పరిశీలన డిసెంబరు 7న విజయవాడలోని కమిషన్‌ కార్యాలయంలో జరుగుతుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.ఎ్‌స.ఆర్‌.ఆంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా పోస్టుల వివరాలు కమిషన్‌ వెబ్‌సైట్‌  జ్ట్టిఞట://ఞటఛి.్చఞ.జౌఠి.జీుఽ లోనూ, కమిషన్‌ ఆఫీసు నోటీసు బోర్డులోనూ అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-11-26T09:10:05+05:30 IST