కృష్ణా: గరికపాడు చెక్‌పోస్ట్‌ దగ్గర భారీగా వాహనాలు

ABN , First Publish Date - 2020-05-10T18:40:14+05:30 IST

కృష్ణా : జిల్లాలోని గరికపాడు చెక్‌పోస్ట్‌ దగ్గర భారీగా వాహనాలు ఆగిపోయాయి.

కృష్ణా: గరికపాడు చెక్‌పోస్ట్‌ దగ్గర భారీగా వాహనాలు

కృష్ణా : జిల్లాలోని గరికపాడు చెక్‌పోస్ట్‌ దగ్గర భారీగా వాహనాలు ఆగిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు, వలస కూలీలు వాహనాల్లో వచ్చారు. ప్రభుత్వం అనుమతి కోసం కూలీలు ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. అనుమతి పత్రాలు లేనివారిని ఏపీ పోలీసులు తెలంగాణకు తిరిగి పంపుతున్నారు. దీంతో కొందరు కార్మికులు పోలీసులపై వాగ్విదానికి దిగారు.

Updated Date - 2020-05-10T18:40:14+05:30 IST