వసంత నాగేశ్వరరావు తింగరి వేషాలు వేస్తే కుదరదు: ఉమ

ABN , First Publish Date - 2020-03-02T20:31:55+05:30 IST

ఎమ్మెల్యే వసంత నాగేశ్వరరావు తింగరి వేషాలు వేస్తే కుదరదని, పేదల కడుపు కొడితే చూస్తూ ఊరుకోమని టీడీపీ నేత దేవినేని ఉమ హెచ్చరించారు. వైఎస్సార్‌ మద్యం పథకం కింద

వసంత నాగేశ్వరరావు తింగరి వేషాలు వేస్తే కుదరదు: ఉమ

కృష్ణా: వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు తింగరి వేషాలు వేస్తే కుదరదని, పేదల కడుపు కొడితే చూస్తూ ఊరుకోమని టీడీపీ నేత దేవినేని ఉమ హెచ్చరించారు. వైఎస్సార్‌ మద్యం పథకం కింద వైసీపీ నేతలు అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. ఏడాదికి రూ.3 వేల కోట్ల జేట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని, పురగుట్ట, ఎన్టీఆర్ గుట్ట స్థలాన్ని రద్దు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని మరోసారి ఉమ హెచ్చరించారు.

Updated Date - 2020-03-02T20:31:55+05:30 IST